asset
check

Raghu Aman

వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం EI & రిలేషన్‌షిప్ కోచ్


ఎమోషనల్ patternsని బ్రేక్ చేస్తూ.. మెరుగైన రిలేషన్‌షిప్స్ నిర్మించుకోవడానికి నేను సహాయం చేస్తాను.


నేను మీకు వీటిలో సహాయం చేస్తాను:
కమ్యూనికేషన్ గ్యాప్స్‌ని సరిదిద్దడం.
ఎమోషనల్ ట్రిగ్గర్స్‌ను అర్థం చేసుకోవడం.
రిలేషన్‌షిప్స్‌లో స్పష్టత (Clarity) పెంచుకోవడం
ఇప్పటికే 100 మందికి పైగా వారి రిలేషన్‌షిప్స్‌లో క్లారిటీ సాధించడంలో సహాయపడ్డాను.

assetassetasset
star
5/5
Top

1%

243
Booking
Top Rated
Coach
Book My Free Clarity Call

మీ రిలేషన్‌షిప్‌లో ఒంటరిగా అనిపిస్తోందా? ఎమోషనల్ స్ట్రెస్ లేదా గొడవలతో విసిగిపోయారా?

asset

Free 1:1 Relationship & Emotional Clarity Call

Worth ₹2,499 - Free for limited slots
calendar_month
40 నిమిషాల మీటింగ్
Relationship Clarity
Emotional Intelligence
Break Toxic Patterns
ఇది మామూలు మాటలు చెప్పుకునే సెషన్ కాదు. మీ రిలేషన్‌షిప్‌లో ఒకే రకమైన సమస్యలు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయో తెలుసుకునే ఒక 'స్ట్రక్చర్డ్ క్లారిటీ సెషన్.

సమస్య మీ పార్ట్నర్ కాదు... మీకు తెలియకుండానే మీరు రిపీట్ చేస్తున్న మీ 'ఎమోషనల్ ప్యాటర్న్'. 

ఈ సెషన్‌లో మీరు తెలుసుకునేవి:
✔ మీ రిలేషన్‌షిప్‌లో అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం — దేన్ని మొదట సరిదిద్దాలో తెలుసుకోవడం.
✔ మీరు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు (Overthinking), ఎందుకు ఎమోషనల్ అవుతున్నారో తెలుసుకోవడం.
✔ మీ రిలేషన్‌షిప్ ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉంది?
     (Victim → Awareness → Awakening)
✔ మీ రిలేషన్‌షిప్‌ను దెబ్బతీస్తున్న దాగి ఉన్న నమ్మకాలు మరియు emotional patterns.
asset
చాలా మంది తమకు రిలేషన్‌షిప్ ప్రాబ్లం ఉంది అనుకుంటారు... కానీ అది నిజానికి ఎమోషనల్ ప్యాటర్న్ ప్రాబ్లం.


ఈ కాల్ మీకు ఒక స్పష్టమైన దిశను చూపిస్తూ, ఆ గొడవల చక్రం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
check
ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ రిలేషన్‌షిప్‌ ఎందుకు మెరుగుపడటం లేదో అర్థం చేసుకోండి.
check
మీ ఎమోషనల్ ట్రిగ్గర్స్ & రియాక్షన్ patternsని గుర్తించడం. 
check
రియాక్ట్ అవ్వడం మానేసి, సరిగ్గా రెస్పాండ్ అవ్వడం ఎలాగో నేర్చుకోవడం (EQ Shift).
check
మీ సమస్యకు ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో బయటకు వస్తారు.

కేవలం 40 నిమిషాల్లోనే, మీ రిలేషన్‌షిప్‌లో వెంటనే మార్పు తెచ్చే ఒక 'క్లియర్ షిఫ్ట్' (Clear Shift)ని మీరు నేర్చుకుంటారు.

ముఖ్య గమనిక:
ఇది ఒక క్లారిటీ మరియు గైడెన్స్ సెషన్. మీ పరిస్థితిని లోతుగా విశ్లేషించి, మీకు ఒక సరైన దిశను చూపించడంలో నేను మీకు సహాయం చేస్తాను. అయితే, మీ రిలేషన్‌షిప్‌లో మార్పు అనేది మీ నిబద్ధత మరియు మీరు వర్క్ చేయడానికి చూపే ఆసక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

 ఈ కాల్ ఎవరి కోసం కాదు అంటే:

  • - మీరు కేవలం టైమ్ పాస్ కోసం చూస్తుంటే.
  • - మీ మీద మీరు వర్క్ చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే.
  • - కష్టపడకుండా ఇన్స్టంట్ రిజల్ట్స్ కావాలనుకుంటే.

  • ఈ కాల్ తర్వాత మీరు ఇలా ఫీల్ అవుతారు:

    ✔ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వస్తుంది.
    ✔ మీ ఎమోషన్స్‌పై మీకు కంట్రోల్ వస్తుంది.
    ✔  ఓవర్ థింకింగ్ తగ్గుతుంది.

  •  ✔ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలమనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

      ఈ వారం కొన్ని స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి

      Book My Free Clarity Call